Tuesday, April 11, 2017

Powerful Tantrik remedy for Sade Sathi

Powerful Tantrik remedy for Sade Sathi


ఏలిననాటి శని - అద్భుత తాంత్రిక పరిహారం
ఏలిననాటి శని నడుస్తున్న సమయంలో కలిగే దుష్ఫలితాలు అన్నీ ఇన్నీ కావు. వైదిక మార్గంలో చాలా పరిహారాలు ఉన్నా అవి కొంచెం ఖర్చుతో కూడుకొన్నవి ,జపాలు దానాలు అందరూ చేయించుకోలేరు .అలా చేయించుకోలేని వారికి అద్భుతమైన అతి ప్రాచీన సిద్ధ తాంత్రిక పరిహారం ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం .
ఈ పరిహారాన్ని 21 శనివారాలు చేయవలసి ఉంటుంది.

ఒక పగిలిన మట్టి కుండ , లేదా ముంత ముక్కని తీసుకొని దాని పై ఒక బొగ్గు ముక్కతో హిందీ లో "ॐ शं शनैश्चराय नमः " రాయాలి . దాని క్రింద ఎవరి దోషం పోవాలో వారి పూర్తి పేరు రాయాలి . ఏలిననాటి శని దోషం ఎవరికి ఉందో ఆ వ్యక్తి వాడిన పాత గుడ్డ ఒకటి తీసుకొని దానిలో ఈ మట్టి కుండ ముక్కని ఉంచి కట్టేయాలి . తర్వాత దోషం ఉన్న వ్యక్తి తల నుంచి పాదాల వరకు 7 సార్లు సవ్య దిశలో (Clockwise) తిప్పాలి (దిష్టి తీసినట్టు) .తిప్పేటప్పుడు ఏ మంత్రం చదవవలసిన అవసరం లేదు. తర్వాత దాన్ని తీసుకొని పారే నీటిలో (వాగు/నది/సముద్రం లో) కలిపివేయాలి
ఈ విధం గా 21 శనివారాలు చేసిన ఏలిననాటి శని దోష బాధా నివారణ జరుగుతుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు

Take a Broken piece of Mud pot, write in Hindi "ॐ शं शनैश्चराय नमः " with char coal and also write his full name of the person who is affected with sade sathi .Then wrap it with an old cloth which was used by the affected person.
Then rotate it clockwise over the body of affected person from head to toes 7 times (like Utara) and immerse it in a flowing water
It has to be done like this for 21 Saturdays, it will negate the all ILL effects of Sadesati for sure

No comments:

Post a Comment